Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటి పరీక్ష పేరుతో మహిళపై అత్యాచారం

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 9:19 AM జాతీయంGeneral
కంటి పరీక్ష పేరుతో మహిళపై అత్యాచారం - Udayam
ఢిల్లీలోని కేశవ్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో 43 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో 32 ఏళ్ల వికాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కంటి పరీక్ష చేయిస్తానంటూ తన ఇంటికి తీసుకెళ్లి, ఆమెను అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...