Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో భార్యపై కాల్పులు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 9:21 AM జాతీయంGeneral
మద్యం మత్తులో భార్యపై కాల్పులు - Udayam
ఢిల్లీలోని తిగ్రీలో మద్యం మత్తులో భార్యపై భర్త దేశీ కట్టాతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పూనమ్ (30) ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గొడవ సమయంలో కమలేష్ తనను, భార్యను చంపుకుంటానంటూ బెదిరించి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...