వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో సురన్‌కోట్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన రోమియో ఫోర్స్ నిరుపేద విద్యార్థులకు ఉచిత NEET కోచింగ్ అందిస్తోంది. NEET 2027 పరీక్ష వరకు 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
మూడు నెలలుగా ఉచిత తరగతులకు హాజరవుతున్నామని, నాణ్యమైన విద్యతో పాటు ఎంతో సహకారం అందుతోందని విద్యార్థులు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

