వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ గోపన్‌పల్లిలో కేవలం 50 గజాల్లో నిర్మించిన ఐదంతస్తుల భవనం ఒకవైపు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హాస్టల్‌లో ఉంటున్నవారితో పాటు చుట్టుపక్కల ఇళ్ల వారిని ఖాళీ చేయించారు.
పక్కనే జరుగుతున్న భారీ నిర్మాణ పనుల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆ భవనాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Comments
Loading comments...

