Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా వందేమాతరం 150 వసంతాల వేడుకలు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 25, 2026 2:33 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఘనంగా వందేమాతరం 150 వసంతాల వేడుకలు - Udayam
నెల్లిమర్లలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ పాఠశాలలో శుక్రవారం వందేమాతరం 150 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక పూర్తి వందేమాతర గీతం ఆలపించారు. అతిథిగా సరస్వతీ విద్యాపీఠం ప్రతినిధి క్రాలేటి రంగారావు హాజరయ్యారు. కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీధర్‌, మండల అధ్యక్షుడు మైపాడ ప్రసాద్‌, సమితి కార్యదర్శి మురళికృష్ణ, హెచ్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...