వార్తలకు తిరిగి వెళ్లండి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మహత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆదేశాలు మేరకు నార్త్ నియోజకవర్గం ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్ గారు పాల్గొని మహాత్ముని పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మహాత్మా గాంధీ భారత దేశ స్వాతంత్రం కోసం అహింస సత్యం ఆయుధాలుగా చేసుకుని విజయం సాధించారని తెలిపారు .
Comments
Loading comments...

