Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 12:12 PM మహబూబ్‌నగర్General
ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు - Udayam
మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని రాజాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...