Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

Follow Udayam on Google
ramesh kondur Sep 02, 2026 12:39 PM నిజామాబాద్General
ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి - Udayam
నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మాజీ సీఎం 17వ వర్ధంతి నీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు . కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు మరువలేనివనీ కొనియాడారు .

Comments

G
Loading comments...