Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 05, 2026 6:21 PM నంద్యాలGeneral
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు వెంకటరమణను సన్మానించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీఓ నవీన పాటి, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...