వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలుగు కవి వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం జరిగిందని తెలిపారు. తెలుగు భాష గొప్పతనం సాంస్కృతి గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు
Comments
Loading comments...

