వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ బచ్చు అంజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, రైతులు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తిని చాటుకున్నారు.
Comments
Loading comments...

