వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అధ్యక్ష కార్యదర్శులు రియాజ్ దస్తగిరి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
వారు మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనకు ఈ రోజు స్వతంత్రం వచ్చిందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

