Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా శ్రీ నూకాంబిక దేవి ఆలయ వార్షికోత్సవాలు

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 12:53 PM శ్రీకాకుళంGeneral
ఘనంగా శ్రీ నూకాంబిక దేవి ఆలయ వార్షికోత్సవాలు - Udayam
నరసన్నపేట ప్రధాన రహదారిలోని శ్రీ నూకాంబిక దేవి ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయం ప్రతిష్ఠించి 23 సంవత్సరాలు పూర్తయిందని ప్రధాన అర్చకులు ఇప్పిలి రమణ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు విరివిగా పాల్గొని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...