Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 12:14 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమాలు చేపట్టారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...