Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

Follow Udayam on Google
B RAJESH Aug 28, 2026 6:47 PM విజయనగరంGeneral
ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు - Udayam
బొబ్బిలి పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి రక్తబంధాన్ని చాటుకున్నారు. మానవ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు గోనా మానస సబ్ జైలు అధికారులకు, జర్నలిస్టులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకులు జరుపుకున్నారు. ఆడపిల్లలను, మహిళలను సోదరీ భావంతో గౌరవించాలని కోరారు.

Comments

G
Loading comments...