Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతివేడుకలు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 1:12 PM కామరెడ్డిGeneral
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతివేడుకలు - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. దేశ ప్రధానిగా యువత కోసం సాంకేతిక పరంగా ఎన్నో విప్లవాత్మక పథకాలను రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని ఆయన కొనియాడారు.

Comments

G
Loading comments...