వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిత్తూరులో జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర కార్యదర్శి అరని కవిత నేతృత్వంలో గాంధీ విగ్రహం నుంచి భారీ స్కూటర్ ర్యాలీ పగడాల శశికాంత్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ యువజన విభాగం ప్రకటనను వీక్షించే సౌకర్యం కల్పించారు.
Comments
Loading comments...

