వార్తలకు తిరిగి వెళ్లండి

మాక్లూర్ మండలం అమ్రాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-09 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
17 ఏళ్ల తర్వాత గురువులను కలుసుకున్న విద్యార్థులు పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు మధుర, కంచన, ప్రమోద్, పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

