Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 2:43 PM నాగర్ కర్నూల్General
ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవం - Udayam
నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జానపద కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కవిత రాము మాట్లాడుతూ.. అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుకోవాలని అన్నారు. గ్రామాల్లోని కళారూపాలను వెలికితీసి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని కోరారు. ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించి తగిన గుర్తింపు కల్పించేందుకు కృషి చేయాలన్నారు.

Comments

G
Loading comments...