Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా నూతన విద్యార్థుల స్వాగత వేడుకలు

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 5:03 PM నిజామాబాద్General
ఘనంగా నూతన విద్యార్థుల స్వాగత వేడుకలు - Udayam
మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ తారాచంద్ హాజరై విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్‌రెడ్డి నూతన విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...