వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో మత్తడి పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ శెట్కర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.కౌన్సిలర్లు, నాయకులు,భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

