Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 6:51 PM రాజన్న సిరిసిల్లGeneral
ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు - Udayam
గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో మహంకాళి అమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి బోనాలు సమర్పించి, మోక్కులు చెల్లించుకున్నారు. పాడిపంటలు చల్లగా ఉండాలని వేడుకున్నారు.

Comments

G
Loading comments...