వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు, వీబీజీ రాంజీ ఉపాధి హామీ పనులు, గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు
Comments
Loading comments...

