Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా మదర్సాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
md jabeer Aug 15, 2026 8:34 AM నిర్మల్General
ఘనంగా మదర్సాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు - Udayam
నర్సాపూర్ మండల కేంద్రంలోని మదర్సాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను సదర్ జమీల్ షా ఆవిష్కరించారు. మదర్సా విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలపై అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి అలరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రామస్తులు, మజీద్ కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...