వార్తలకు తిరిగి వెళ్లండి

సద్గురు శ్రీ మాతా అమృతానందమయి దేవి 73 వ జన్మదిన వేడుకలు స్థానిక కృష్ణ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగానే కాకుండా అమృతానందమయి విద్యా సంస్థల ద్వారా విస్తృతమైన సేవలందిస్తున్నారని ప్రశంసించారు.
ఆమె జన్మదినోత్సవాన్ని విశ్వ సేవా దినంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం సంతోషమన్నారు.
Comments
Loading comments...

