వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్కూర్ మండలం పెద్దజట్రంలో శ్రీశ్రీశ్రీ ఎలిగేండ్ల లింగప్ప తాత జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు పల్లకిసేవ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య పల్లకి ఊరేగింపు సాగింది.
మహిళలు జ్యోతులు పట్టుకుని పాల్గొన్నారు. గ్రామపెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో జాతరలో పాల్గొన్నారు. పల్లకిని పూలతో అలంకరించి భుజాలపై మోశారు.
Comments
Loading comments...

