వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 2న గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ కేక్ కట్ చేశారు. అధికారులు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు శాలువాలతో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

