వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండల కేంద్రంలో అక్టోబర్ 02 కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం బస్టాండ్ దగ్గర కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ ఏను పోతుల వెంకటస్వామి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా
కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఏనుపోతుల వెంకట్ స్వామి మాట్లాడుతూ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన లక్ష్యాలతో అంటరానితనం కుల వివక్ష దోపిడీ పీడనకు వ్యతిరేకంగా సంఘం ప్రారంభం నుంచి అనేక సామాజిక పోరాటాలు చేసిందన్నారు
Comments
Loading comments...

