వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.లత పాల్గొని క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. పీడీ జోగారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

