వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి లో శుక్రవారం రాత్రి గండికోట మైసమ్మ కు బోనాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు కొత్త కుండలో బోనం చేసి డప్పు, శివసత్తుల పూనకాలతో గ్రామ బొడ్రాయి చుట్టూ తిరిగి, గండికోట మైసమ్మ దేవతకు నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం గ్రామంలోని రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను గుడి చుట్టూ తిప్పారు.
Comments
Loading comments...

