Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా భగత్ సింగ్ జయంతి నిర్వహణ

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 28, 2026 11:40 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఘనంగా భగత్ సింగ్ జయంతి నిర్వహణ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం పట్టణంలో PDSU ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి PDSU నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని PDSU జిల్లా అధ్యక్షుడు బాబావలి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...