Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా అమ్మవారి నాలుగో ఘటం తిరువీధి కార్యక్రమం

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 06, 2026 9:57 AM విజయనగరంGeneral
ఘనంగా అమ్మవారి నాలుగో ఘటం తిరువీధి కార్యక్రమం - Udayam
రాజాం పట్టణంలో కుమ్మర వీధిలో మంగళవారం గ్రామ దేవత అమ్మవారి నాలుగో ఘటం తిరువీధి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ముర్రాటలు సమర్పిస్తున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజాం CI నవీన్‌ కుమార్‌ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు . మున్సిపల్‌ సిబ్బంది పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...