Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 12:11 PM పల్నాడుGeneral
ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Udayam
నరసరావుపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్, కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...