Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీహెచ్‌ఎంసీలో రూ.50 కోట్ల గోల్‌మాల్‌

నిహారిక రెడ్డి Jul 26, 2026 9:45 AM హైదరాబాద్about 14 hours ago
జీహెచ్‌ఎంసీలో రూ.50 కోట్ల గోల్‌మాల్‌ - Udayam Digital
జీహెచ్‌ఎంసీలో బిల్లుల చెల్లింపుల్లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. లెక్కలు మార్చి ఒకే గుత్తేదారుకు రెండుసార్లు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో దాదాపు రూ.50 కోట్లు పక్కదారి పట్టినట్లు అంచనా. మూడు కార్పొరేషన్ల ఏర్పాటులో భాగంగా ఖాతాల విభజన చేపట్టిన సమయంలో ఈ అక్రమాలు బయటపడ్డాయి. ఆడిట్‌, ఫైనాన్స్‌ విభాగాల సిబ్బంది, ఏజెన్సీల పాత్రపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...