వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. సదూర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చే భక్తులు ఇరుకైన ఘాట్ రోడ్డుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒకేసారి రెండు పెద్ద వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉందని వాహనదారులు వాపోతున్నారు. ఘాట్ రోడ్డును వెంటనే బాగు చేసి వెడల్పు చేయాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

