Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గగన్‌యాన్‌ మిషన్‌లో కీలక పరీక్ష విజయవంతం చేసిన ఇస్రో

Follow Udayam on Google
Harika Oct 17, 2026 2:47 PM జాతీయంGeneral
గగన్‌యాన్‌ మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి క్రూ మాడ్యూల్‌, సర్వీస్ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) లో ఈ పరీక్షలను నిర్వహించారు.

Comments

G
Loading comments...