Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింకన్‌ స్థానంలో జార్జ్‌ నౌక

Follow Udayam on Google
రేఖ దేవి Aug 14, 2026 9:36 AM జాతీయంGeneral
లింకన్‌ స్థానంలో జార్జ్‌ నౌక - Udayam
ఇరాన్‌ యుద్ధ నేపథ్యంలో అరేబియా సముద్రంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అబ్రహం లింకన్‌ స్థానంలో యూఎస్‌ఎస్‌ జార్జ్‌ వాషింగ్టన్‌ను మోహరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. లింకన్‌లో సుమారు 5,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. 250 రోజులకుపైగా ప్రయాణంతో సిబ్బంది అలసటకు గురైనట్లు వార్తలు వచ్చాయి.

Comments

G
Loading comments...