Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాల్కల్‌లో ఈనెల 9న సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:38 AM సంగారెడ్డిGeneral
న్యాల్కల్‌లో ఈనెల 9న సర్వసభ్య సమావేశం - Udayam
న్యాల్కల్‌ మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 9న స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో షగుప్త ఇపత్తు తెలిపారు. సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. వివిధ శాఖల అధికారులు తగిన సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు. మండలానికి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...