వార్తలకు తిరిగి వెళ్లండి

బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. గత నెలలో అరెస్టయిన సుమన్ 27 రోజుల తర్వాత విడుదలయ్యారు.
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నందుకే తనపై అక్రమ కేసులు బనాయించారని సుమన్ ఆరోపిస్తున్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన, పార్టీ అగ్రనేతతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...

