Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

99.87 శాతం స్కోరుతో జేఆర్‌ఎఫ్‌కు గీత ఎంపిక

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:48 AM పశ్చిమగోదావరి General
99.87 శాతం స్కోరుతో జేఆర్‌ఎఫ్‌కు గీత ఎంపిక - Udayam
పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన ముద్దా గీత జాతీయ స్థాయి పరీక్షలో 99.87 శాతం స్కోరు సాధించి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. గతంలో మూడుసార్లు యూజీసీ-నెట్‌లో పీహెచ్‌డీ ప్రవేశానికి అర్హత సాధించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్న గీత తైక్వాండోలో రాష్ట్ర ఛాంపియన్‌గా, ఉషూలో దక్షిణ భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో విజేతగా నిలిచారు.

Comments

G
Loading comments...