Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేదెల్లంకలో పుష్కర ఘాట్ పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:12 PM కోనసీమGeneral
గేదెల్లంకలో పుష్కర ఘాట్ పనులకు శంకుస్థాపన - Udayam
ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో రూ.80 లక్షలతో పుష్కర ఘాట్, రూ.75 లక్షలతో ఘాట్‌కు వెళ్లే రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, దాట్ల పృథ్వీరాజ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...