వార్తలకు తిరిగి వెళ్లండి

గేదెల రుణాలు ఇప్పిస్తామని చెప్పి కేటుగాళ్లు కూలీలను మోసగించారు. ఏడుగురి వివరాలతో నకిలీ పాస్‌బుక్‌లు సృష్టించి పెదనందిపాడు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు కాజేశారు. బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో బాధితులు ఎమ్మెల్యే రామాంజనేయులును ఆశ్రయించారు.
అధికారులు కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడ్డారని వారు ఆరోపించగా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

