Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెడ్డ ఆక్రమణపై గంటా ఆగ్రహం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 8:39 AM విశాఖపట్నంGeneral
గెడ్డ ఆక్రమణపై గంటా ఆగ్రహం - Udayam
జీవీఎంసీ 1 వ వార్డు పరిధిలోని బాలాజీనగర్ లో గెడ్డ ఆక్రమణల పట్ల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులు మరియు రియల్ ఎస్టేట్ వారు పొలాల్లోకి వెళ్లే తోవ కోసం గెడ్డ కప్పేస్తున్నారని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి కార్యకలాపాలను నిలువరించాలని.. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మార్వో పి.రామారావును ఆదేశించారు.

Comments

G
Loading comments...