వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గద్వాల ఐడీఓసీ కార్యాలయంలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఏపీ జితేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల విజయలక్ష్మి, కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ టి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

