Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్‌లో అగ్నిప్రమాదం.. మూడు లక్షల నగదు బూడిద

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 6:41 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల్‌లో అగ్నిప్రమాదం.. మూడు లక్షల నగదు బూడిద - Udayam
గద్వాల్ పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలో నివాసముంటున్న బుడగ జంగాల గోపాల్ గుడిసెలో ఎవరూ లేని సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇంటి అవసరాల కోసం తెచ్చిన రూ.3 లక్షల నగదు, బంగారు, వెండి, ఇంటి ప్లాట్ పత్రాలు, కుమారుడి చదువు సర్టిఫికెట్లు ఇంటిలోని సామాగ్రి పూర్తిగా దగ్ధo అయ్యాయి. ప్రభుత్వం, దాతలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...