Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడువులోగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: జేసీ

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 10:49 AM పార్వతీపురం మన్యంGeneral
గడువులోగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: జేసీ - Udayam
జిల్లాలో రెవెన్యూ సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జేసీ ఆర్.వైశాలి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్డీవోలు, తహశీల్దార్లతో వారపు సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ వినతులను త్వరితగతిన పరిష్కరించాలని, రీ-సర్వేను పారదర్శకంగా పూర్తి చేసి భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో కె.మాధురి ఉన్నారు.

Comments

G
Loading comments...