వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు త్వరగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశా కమిటీ ఛైర్మన్, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆదేశించారు.
ఖమ్మం కలెక్టరేట్ లో కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ కలిసి సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులు, అమృత్ 2.0 పనులు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు, సన్నబియ్యం అక్రమ విక్రయాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

