Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడువు ముగిసిన సరుకుల వినియోగం: వార్డెన్‌పై చర్యలకు డిమాండ్

Follow Udayam on Google
sudheer Aug 04, 2026 3:44 PM కరీంనగర్General
గడువు ముగిసిన సరుకుల వినియోగం: వార్డెన్‌పై చర్యలకు డిమాండ్ - Udayam
కరీంనగర్ లోని శాతవాహన వర్సిటీ ఎదురుగా ఉన్న విజయపురి ఎస్టీ బాలుర హాస్టల్‌లో గడువు ముగిసిన సరుకులు వాడుతున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం నేతలు బోడా మోహన్ నాయక్, భీమా సాహెబ్ డిమాండ్ చేశారు. నేడు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ అమలు చేయడం లేదని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి పదో తరగతి వరకు పెంచాలని కోరారు.

Comments

G
Loading comments...