Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడుకోలు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 12:40 PM నిజామాబాద్General
గడుకోలు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిరికొండ మండలం గడ్కోలు గ్రామంలో గ్రామ సర్పంచ్ లతా శంకర్ లబ్ధిదారులకు రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డులను చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు వేల్పూర్ గంగారెడ్డి, తలారి హేమంత్, జీపీఓ ఉదయ్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతి, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...