వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఆర్డీఓ ఆదివారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
గడ్కోల్‌లోని పీఎస్ నంబర్లు 281, 282, 283, 284తో పాటు రామడుగు, కొండాపూర్, తుంపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రవీందర్రావు బిఎల్ఓ ఆర్ ఐ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

